శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారి పరిచయం

కళారంగం, నాటకరంగం, సినీరంగం,సాహితీరంగం – ఇలా ఆయన అడుగుపెట్టని క్షేత్రమే లేదు. సాక్షాత్తూ ఎన్.టి.రామారావు గారి ముందే కృష్ణుడి వేషం వేసి, ‘ఈ కృష్ణుడు ఆంధ్రదేశంలో నాకున్న పేరుకు పోటీ వచ్చేలా ఉన్నారయ్యా !’ అనిపించుకున్న గొప్ప నటులు, వ్యాఖ్యాత,భాషా పండితులు శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారితో మైండ్ మీడియా తరఫున భావరాజు పద్మిని జరిపిన ముఖాముఖిని వినండి.